రైతు కష్టాన్ని , గొప్పతనాన్ని చెప్పిన "మై విలేజ్ షో షార్ట్" ఫిలిం .

          "అన్నదాత సుఖీభవ'' అంటే అన్నం పండించనవాడు చల్లగా ఉండాలని . కానీ ఆ రైతు సుఖంగా ఉన్నడా అంటే లేడు అని చెప్పాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతు వ్యవసాయం మాత్రం ఆపట్లేద్దు . ఇదే సబ్జెక్టు తో తెలుగు లో పాపులర్ యూట్యూబ్ ఛానల్ "మై విలేజ్ షో " . రైతు పడుతున్న కష్టాలు , పండించడానికి పడుతున్న బాధలు , కష్టపడి పండించాక మద్దతుధర కోసం కష్టాలు . రైతుకి వచ్చే లాభం వీటన్నింటిని చక్కాగా వీడియో లో చూపెట్టారు . ముందు సరదాగా సాగిన వీడియో చివరికి మంచి సందేశం ఇచ్చింది .

      కొన్ని నెలల ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మహర్షి కథాంశం కూడా ఇదే . అందులో ఒక అద్భుతమైన డైలాగ్ "నేను కూడా పండించక పోతే మీరేమి తింటారు " అని . తెలంగాణ గ్రామీణ నేఫథ్యం లో వీడియో లు రూపొందించే ఈ యూట్యూబ్ ఛానల్ తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ సంపాదించుకుంది .
వీడియో లింక్ :