ఫసక్ - ఇప్పుడు ఒక ఇంటర్నెట్ సంచలనం 

ఫసక్ , తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ మీడియా లో వైరల్ అవుతున్న పదం . ఇంటర్నెట్ లో చక్కర్లు గొడుతున్న పదం . డోంట్ కిల్ మెనీ , ఓన్లీ వన్ ఫసక్, అని హీరో మోహన బాబు ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూ లో వాడిన ఈ పదం ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది .
ఫసక్ స్పూఫ్ వీడియో లతో యూట్యూబ్ , ఫసక్ మేమె లతో సోషల్ మీడియా పేజీ లు నిండిపోయాయి గత వారంగా . మోహన బాబు చెప్పిన విధానం కి ఇంప్రెస్స్ అయ్యి షేరింగులు చేస్తున్నాను నెటిజన్లు . ఈ ట్రేండింగ్ చూసిన హీరో మోహన్ బాబు తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు . 
 సోషల్ మీడియా Instagram లో అయితే #ఫసక్ హాష్ టాగ్ వారం రోజులుగా ఎక్కువ ఫొటోలతో ట్రెండ్ అవుతుంది . గూగుల్ లో ఫసక్ అని టైప్ చేస్తే లెక్కలేనన్ని వీడియో లు , సరదా మేమె లు . ఇంటర్నెట్ లోనే కాకుండా తెలుగు వారు కూడా సరదాగా మాట్లాడుకుంటప్పుడు ఈ కొత్త పదం మాటల్లో చేరింది . దాదాపు 200కి మించి స్పూఫ్ వీడియో లతో , వేల ఫన్నీ మేమే లతో , ఫసక్ ,ఇప్పుడు ఒక ఇంటర్నెట్ సంచలన పదం .